Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

"మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే.. నేను అధ్యక్ష పదవికి చేస్తా"

Follow Udayam on Google
Kiran Nov 16, 2026 10:24 AM రంగారెడ్డి General
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంజాపూర్‌లోని శ్రీరంగాపురం కాలనీ అభివృద్ధి అంశంపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మహిళా కాలనీ అధ్యక్షురాలి మధ్య వివాదం చోటుచేసుకుంది. అభివృద్ధి పనులు కోరిన తనను రాజీనామా చేయాలని ఎమ్మెల్యే అన్నట్లు ఆమె ఆరోపించారు. దీనికి స్పందిస్తూ, "మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. నేను కూడా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా" అని బదులిచ్చారు.

Comments

G
Loading comments...