వార్తలకు తిరిగి వెళ్లండి

రామాపురం మండలం హసనాపురం గొల్లపల్లెలో మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి 13వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నేతలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రెడ్డెప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన విశేషంగా కృషి చేశారని నేతలు పేర్కొన్నారు. ప్రజాసేవ, ప్రాంత అభివృద్ధికి రాజగోపాల్‌రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు.
Comments
Loading comments...

