Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేశ్వరరావుపేటలో నూతన కల్వర్టుకు శంకుస్థాపన

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 06, 2026 5:58 PM జగిత్యాలGeneral
రాజేశ్వరరావుపేటలో నూతన కల్వర్టుకు శంకుస్థాపన - Udayam
రాజేశ్వరరావుపేటలో రూ.26 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన కల్వర్టు పనులకు కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ శంకుస్థాపన చేశారు. శ్మశానవాటికకు వెళ్లే మార్గంలో కల్వర్టు లేక వర్షాకాలంలో ఎదురవుతున్న రాకపోకల ఇబ్బందులను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు చేయించారు. కల్వర్టు నిర్మాణంతో వర్షాకాలంలో ప్రజలు, రైతుల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయని గ్రామస్థులు తెలిపారు.

Comments

G
Loading comments...