Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేశ్వర్ ‌రావ్‌పేట్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 09, 2026 3:30 PM జగిత్యాలGeneral
రాజేశ్వర్ ‌రావ్‌పేట్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావ్‌పేట్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రామాలయం వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వైకుంఠధామం వరకు మొరం రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ కట లక్ష్మి–శ్రీధర్ తెలిపారు.

Comments

G
Loading comments...