వార్తలకు తిరిగి వెళ్లండి

భారాస నేతల గృహనిర్బంధాలు, అరెస్టులు, రాళ్లదాడులతో హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌లను పోలీసులు అరెస్టు చేయగా నాంపల్లి కోర్టు రిమాండ్‌ను తిరస్కరించింది.
ఎర్రవల్లికి వెళ్తున్న కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
Comments
Loading comments...

