వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధానిలో ఎఫ్ఎస్ఐ కేటాయింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సీఆర్డీఏ అడ్వైజరీ కమిటీ సభ్యులు కోరారు. బుధవారం సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఆరో సమావేశానికి అదనపు కమిషనర్ రాహుల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
మౌలిక సదుపాయాల పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ప్రారంభించలేదని సభ్యులు విమర్శించారు. ఎఫ్ఎస్ఐ కేటాయింపుపై స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని కోరారు.
Comments
Loading comments...

