వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో పది రోజుల వ్యవధిలో జరిగిన ఐదు హత్యలు కలకలం రేపాయి. గంజాయి ముఠాలు, రౌడీషీటర్ల ఆగడాలు పెరిగిపోవడంపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు.
పోలీసుల గస్తీ లోపాలు, సిబ్బంది కొరత కారణంగానే నేరాలు పెరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రత్యేక బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
Comments
Loading comments...

