వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి మండలం రాజారాంపేటలో సర్పంచ్ రాయపూడి రామారావు చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, సన్నబియ్యం పథకాలతో ప్రభుత్వం పేదలకు అండగా ఉందన్నారు.
అర్హులైన ప్రజలందరూ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, విఆర్ఎ, కార్యదర్శి, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

