వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ లో ఆదివారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు.
మంథని సీఐ స్వామి ఆధ్వర్యంలో గ్రామస్థులకు నేరాలు, సైబర్ నేరాలు, గంజాయి, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనుమానితుల సమాచారం తెలపాలని కోరారు. రికార్డులు లేని 9 వాహనాలను సీజ్ చేశారు.
Comments
Loading comments...

