Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాంలో నేడు పవర్ కట్

Follow Udayam on Google
B. Rajesh Oct 01, 2026 10:58 AM విజయనగరంGeneral
రాజాంలో నేడు పవర్ కట్ - Udayam
రాజాంలో పవర్ ట్రాన్స్ ఫార్మర్ మెయింటెనెన్స్ వర్క్ కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ట్రాన్స్కో ఏఈ కుమార్ బుధవారం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శ్రీకాకుళం రోడ్డు, పాలకొండ రోడ్డు, పొనుగుటివలస గురవం, డోలపేటలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...