వార్తలకు తిరిగి వెళ్లండి

లాలాచెరువులోని ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అధికారులు రెండు బృందాలుగా బుధవారం అధ్యయన యాత్రకు బయలుదేరారు. ఒక్కో బృందంలో 29 మంది సభ్యులు ఉన్నారు.
ఏడు రోజులపాటు యాత్ర కొనసాగనుంది. ఒక బృందం నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, మరో బృందం చింతూరు–విశాఖ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు అకాడమీ డైరెక్టర్ బి. విజయ్‌కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

