Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌ ర్యాలీతో రూ.10 వేల కోట్ల నష్టం: రామచందర్‌రావు

Follow Udayam on Google
Harika Oct 27, 2026 10:37 AM జాతీయంGeneral
రాహుల్‌ ర్యాలీతో రూ.10 వేల కోట్ల నష్టం: రామచందర్‌రావు - Udayam
ఢిల్లీలో రాహుల్‌ గాంధీ నిర్వహించనున్న ర్యాలీ కారణంగా వ్యాపార రంగానికి రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. దీపావళి పండుగ సీజన్ గరిష్ట స్థాయిలో ఉన్న తరుణంలో ఈ ర్యాలీని నిర్వహించడం వల్ల పాత ఢిల్లీలోని హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో కొనుగోళ్లు దెబ్బతింటాయని ఢిల్లీ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) పేర్కొంది.

Comments

G
Loading comments...