Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నాబ్‌ తుపానుపై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్‌

Follow Udayam on Google
Harika Oct 27, 2026 11:02 AM అనకాపల్లి General
అర్నాబ్‌ తుపానుపై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్‌ - Udayam
అర్నాబ్‌ తుపాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. ఈ నెల 28న యానాం సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...