Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ , ప్రియాంకతో మలేషియా ప్రధాని అన్వర్ భేటీ

Follow Udayam on Google
Ram Sep 13, 2026 1:13 PM జాతీయంGeneral
రాహుల్ , ప్రియాంకతో మలేషియా ప్రధాని అన్వర్ భేటీ - Udayam
న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీతో అల్పాహార సమావేశంలో భేటీ అయ్యారు. భారత్‌–మలేషియా సంబంధాలు , వాణిజ్యం , రక్షణ , ప్రజల మధ్య సంబంధాలపై చర్చించినట్లు సమాచారం. అంతకుముందు ప్రధాని మోదీతోనూ అన్వర్ భేటీ అయ్యారు.

Comments

G
Loading comments...