వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేస్‌బుక్‌లో మహ్మద్ ప్రవక్తను దూషించిన కేసులో శ్రీలంకకు చెందిన హిందూ యువకుడు అనోజన్ (24)కు సౌదీ అరేబియా మరణశిక్ష విధించినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో ఓ వీడియోపై జరిగిన కామెంట్లకు అనోజన్ రిప్లై ఇచ్చినట్లు పేర్కొంటున్నారు.
ఆ స్క్రీన్‌షాట్‌ను సౌదీలోని అతడి యజమాని పోలీసులకు ఇవ్వడంతో కేసు నమోదైంది. శిక్ష అమలు తేదీని ప్రకటించలేదు.
Comments
Loading comments...

