Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాచూర్ లో హెల్త్ క్యాంప్ ఆరోగ్యంపై అవగాహన

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 3:06 PM కామరెడ్డిGeneral
రాచూర్ లో హెల్త్ క్యాంప్  ఆరోగ్యంపై అవగాహన - Udayam
కామారెడ్డి జిల్లా రాచూరులో డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలేఖ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు స్థానిక వైద్య సిబ్బందితో గ్రామంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందుల అందజేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...