వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల నాయకులు సంగ లచ్చన్న బుధవారం మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షులు అంకతి రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఇండ్ల లింగన్న, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

