Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే రోజుల్లో వైసీపీ విజయం సాధిస్తుంది

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 2:48 PM విజయనగరంGeneral
రాబోయే రోజుల్లో వైసీపీ విజయం సాధిస్తుంది - Udayam
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వైసీపీ విజయం సాధిస్తుందని మాజీ మంత్రి YCP MLC బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రవేశ పెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలు ఎక్కడ సూపర్‌ హిట్‌ అయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి గురించి అడిగిన నిరుద్యోగులపై కేసులు పెడుతున్నారన్నారని మండిపడ్డారు

Comments

G
Loading comments...