వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-గల్ఫ్ ఘర్షణల ప్రభావంతో రాబోయే నెలల్లో భారీ ఆహార సంక్షోభం ముప్పు ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. ఎరువుల కొరత ఇప్పటికే తీవ్రంగా ఉందన్నారు.
ఈ ఘర్షణలతో ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థిక రంగాలపై ఒత్తిడి పెరిగి గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రభావం పడుతోందని తెలిపారు.
Comments
Loading comments...

