Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నిమజ్జనోత్సవాలను వేగంగా పూర్తి చేయాలి: మంత్రి పొన్నం

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 12:43 PM హైదరాబాద్General
నిమజ్జనోత్సవాలను వేగంగా పూర్తి చేయాలి: మంత్రి పొన్నం - Udayam
వర్షం కురిసే అవకాశమున్నందున గణేశ్ నిమజ్జనోత్సవాల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సవ నిర్వాహకులను కోరారు. ఈ రోజు రాత్రిలోగా నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్, కలెక్టర్ ప్రియాంక ఆల, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌తో కలిసి మంత్రి నిమజ్జనోత్సవ ప్రక్రియను పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...