వార్తలకు తిరిగి వెళ్లండి

చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో భక్తుల సౌకర్యార్థం కొత్త క్యూలైన్లను ఏర్పాటు చేశారు. రూ.10 లక్షలతో నిర్మించిన ఈ క్యూలైన్లను పురావస్తుశాఖ అధికారులు ప్రారంభించారు.
ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.2 కోట్లతో ప్రదక్షిణ మార్గం, శిల్పాల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

