Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్టాండ్‌లో భద్రతపై ప్రశ్నలు

Follow Udayam on Google
రూప దేవి Jul 30, 2026 8:12 AM వరంగల్General
బస్టాండ్‌లో భద్రతపై ప్రశ్నలు - Udayam
వరంగల్‌ తాత్కాలిక బస్టాండ్‌లో ప్రయాణికుల వస్తువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. భద్రత సిబ్బందిలో ఒక అవుట్‌సోర్సింగ్‌ హోంగార్డు ప్రయాణికుల చరవాణులు దొంగిలించినట్లు గుర్తించారు. విచారణ అనంతరం అతడిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి చరవాణులు తీసుకున్న ఘటనపై పోలీసులు హోంగార్డులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Comments

G
Loading comments...