వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దిపేట ఇమాంబాద్‌లో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో ఎస్సీలకు ఒకవైపు, బీసీలు, ఇతర కులాలకు మరోవైపు భోజనం పెట్టారనే ఆరోపణలపై డా. బరిగెల శివ స్పందించారు. నిజమైతే ఇది కులవివక్షపై ఆలోచించాల్సిన అంశమని పేర్కొన్నారు.
అన్నదానంలో కులవివక్షకు తావులేకుండా అందరినీ సమానంగా చూడాలని అన్నారు. ఆత్మగౌరవం, సమానత్వం, రాజ్యాంగ విలువలను గౌరవించాలని సూచించారు. కులవివక్షపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

