Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో క్వాంటమ్‌ కేంద్రం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 6:32 AM అమరావతిGeneral
అమరావతిలో క్వాంటమ్‌ కేంద్రం - Udayam
అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ నిర్మాణం వేగంగా సాగుతోంది. అక్టోబరు 15 నాటికి పనులు పూర్తి చేసి, రెండు నెలల్లో ఐబీఎం క్వాంటమ్‌ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రకంపనలు తాకకుండా ప్రత్యేక సాంకేతికతతో ల్యాబ్‌ను నిర్మిస్తున్నారు. జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...