వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయకోవిదులు, పరిపాలకుల నాణ్యత, విలువలపైనే న్యాయ వ్యవస్థ బలం ఆధారపడుతుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యాయ విద్యపై సుప్రీంకోర్టులో నెలవారీ ఉపన్యాసాలను ప్రారంభించారు.
చట్టాలు మారుతున్న నేపథ్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యావేత్తలు నిరంతరం అధ్యయనం చేయాలని సూచించారు. ప్రముఖ విద్యావేత్త రణ్‌బీర్ సింగ్‌కు తొలి ‘న్యాయ శిక్షా సమ్మాన్’ అవార్డును అందించారు.
Comments
Loading comments...

