Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాకింగ్‌, పేపర్‌ కటింగ్‌ యంత్రాలకు టెండర్లు

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 6:45 PM పార్వతీపురం మన్యంGeneral
ప్యాకింగ్‌, పేపర్‌ కటింగ్‌ యంత్రాలకు టెండర్లు - Udayam
వీడీవీకే కేంద్రాలకు సరఫరా చేసే యంత్ర పరికరాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని టెండర్‌దారులను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. మంగళవారం సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో మినీ రైస్ మిల్లు, పిండి మిల్లు, చీపురు తయారీ, జీడిపిక్క కటింగ్, పేపర్ కటింగ్, ప్యాకింగ్ యంత్రాల సరఫరాకు టెండర్లు నిర్వహించారు.

Comments

G
Loading comments...