వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి కేంద్రంగా బోధనతోనే నాణ్యమైన విద్య అందుతుందని రామాయంపేట ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలిపారు. ఫిన్లాండ్ విద్యావిధానంపై అధ్యయనం చేసి పాఠశాల విద్యలో మార్పులపై నివేదిక అందించారు.
ఫిన్లాండ్‌లో ఆహ్లాదకర వాతావరణంలో బోధన, విద్యార్థుల ఆసక్తికి అనుగుణమైన అభ్యసనం, సహాయక ఉపాధ్యాయుల విధానం అమల్లో ఉన్నట్లు వివరించారు. పరీక్షల ఒత్తిడి లేకుండా విద్య కొనసాగుతోందన్నారు.
Comments
Loading comments...

