Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లలో నాణ్యతపై ఆరోపణలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 28, 2026 10:28 AM ఆదిలాబాద్General
ఇందిరమ్మ ఇళ్లలో నాణ్యతపై ఆరోపణలు - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా బోరింగ్‌గూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించడం లేదని లబ్ధిదారులు ఆరోపించారు. నాసిరకం సామగ్రితో పనులు చేపట్టడంతో స్లాబ్‌ల నుంచి వర్షపు నీరు కారుతోందని, గుత్తేదారులు స్పందించడం లేదని తెలిపారు. అధికారులు పరిశీలన చేపట్టి లోపాలను సరిదిద్దుతామని మండల ఏఈ వెంకటేశ్ తెలిపారు. గుత్తేదారులు నాణ్యతతో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Comments

G
Loading comments...