వార్తలకు తిరిగి వెళ్లండి
మండలంలోని పెద్ద పూజర్ల గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల ఆధిపత్య పోరు కారణంగా ఘర్షణ నెలకొంది .
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇరువర్గాలకు చెందిన వారిని అక్కడి నుంచి చెదరగొట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులో ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

