Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. సేవా కార్యక్రమాలతో సందడి

Follow Udayam on Google
నిర్మల్ Sep 02, 2026 1:44 PM నిర్మల్General
పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. సేవా కార్యక్రమాలతో సందడి - Udayam
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...