Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూండి లో బంగారం చోరీ పోలీసుల దర్యాప్తు

Follow Udayam on Google
K Anuradha Aug 30, 2026 12:00 PM శ్రీకాకుళంGeneral
పూండి లో బంగారం చోరీ పోలీసుల దర్యాప్తు - Udayam
శ్రీకాకుళం జిల్లా పూండి గ్రామంలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు . ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...