వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేళ షాద్‌నగర్ పరిధిలోని పీర్జాపూర్‌లో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. హనుమాన్ ఆలయంలో గణేశుడి విగ్రహ ప్రతిష్ఠపై విభేదాలు తలెత్తడంతో చౌదరిగూడ పోలీసులు రంగంలోకి దిగారు.
ఆలయంలో ఏ వర్గం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదని ఆదేశించారు. దీంతో పూజలు, నవరాత్రులు నిర్వహించకుండానే ఇరువర్గాలు గణేశుడి విగ్రహాలను నిమజ్జనం చేశాయి.
Comments
Loading comments...

