Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూజిత హ్యాట్రిక్‌.. అమరావతికి వరుసగా రెండో విజయం

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 9:50 AM జాతీయంక్రీడలు
పూజిత హ్యాట్రిక్‌.. అమరావతికి వరుసగా రెండో విజయం - Udayam
మహిళల ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. రాయలసీమ జెన్‌ స్టార్స్‌పై 7 పరుగుల తేడాతో గెలిచింది. సాయిపూజిత 4 వికెట్లు తీసి టోర్నీలో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేసింది. తొలుత అమరావతి 163/3 చేసింది. రంగలక్ష్మి 50, దీక్ష 48, అనూష 46 పరుగులతో రాణించారు. ఛేదనలో రాయలసీమ 156/9కే పరిమితమైంది. దీక్ష ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది.

Comments

G
Loading comments...