Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో పోటెత్తుతున్న ఓటర్లు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 11:19 AM అంతర్జాతీయంGeneral
అమెరికాలో పోటెత్తుతున్న ఓటర్లు - Udayam
అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. అధ్యక్షుడు ట్రంప్‌ పాలనపై ప్రజాభిప్రాయంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు భారీగా పాల్గొంటున్నారు. ఇప్పటికే 5.7 కోట్ల మంది ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకోగా.. మరో 15.3 కోట్ల మంది ఓటేయనున్నారు. నేషనల్‌ పోల్‌లో డెమోక్రాట్లకు 51.5 శాతం, రిపబ్లికన్లకు 43.1 శాతం మద్దతు నమోదైంది.

Comments

G
Loading comments...