వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఆరు చోట్ల, గుంటూరులో ఒక చోట తనిఖీలు చేపట్టింది.
2020 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అర్హత లేని 66 మందితో జవాబు పత్రాలు మూల్యాంకనం చేయించారని గతంలో సిట్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది.
Comments
Loading comments...

