Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూడూరు కేజీబీవీలో అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 10:12 AM వికారాబాద్General
పూడూరు కేజీబీవీలో అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
పూడూరు కస్తూర్భాగాంధీ విద్యాలయంలో పనిచేసేందుకు అధ్యాపకుల నియామకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు MEO సాయిరెడ్డి, ప్రిన్సిపల్ ఫాతిమాలు తెలిపారు. PGCRT గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటితో పాటు రెండు వంట మనిషి, ఒక వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...