వార్తలకు తిరిగి వెళ్లండి

పూడూరు గేటు వద్ద ఆర్టీసీ బస్సు దిగుతూ కిందపడి తీవ్రంగా గాయపడిన గొల్ల అంతయ్య (80) అనే వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. RTC డ్రైవర్ అజాగ్రత్త వల్ల కాళ్లపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
ఈ ఘటనపై చన్గోముల్ ఎస్ఐ భరత్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...

