వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పూడూర్ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు కళా ప్రదర్శనల్లో ప్రతిభ చాటారు. సోలో డాన్స్‌లో 7వ తరగతి విద్యార్థిని శ్రుతి ప్రథమ బహుమతి సాధించగా, గ్రూప్ డాన్స్‌లో ద్వితీయ బహుమతి దక్కింది.
ఇన్స్ట్రుమెంటల్లో గౌతమ్ నందా ద్వితీయ బహుమతి సాధించారు. విజేతలందరూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని ప్రిన్సిపల్ వి. సరళ, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...

