Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూచీ లేకుండా రుణాలు మంజూరు చేయాలి

Follow Udayam on Google
madhu Sep 11, 2026 10:10 AM ములుగుGeneral
పూచీ లేకుండా రుణాలు మంజూరు చేయాలి - Udayam
వీరభద్రీయ సామాజిక వర్గానికి చెందినవారికి ఎలాంటి పూచీ లేకుండా రుణాలు మంజూరు చేయాలని శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ట్రస్టు కన్వీనర్ శివకుమార్ కోరారు. ములుగులో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంబీబీఎస్ సీటు సాధించిన పేద విద్యార్థి కడారి కార్తిక్‌ను అభినందించారు. అతని చదువు పూర్తికి మంత్రి సీతక్క సాయం అందించాలని కోరారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...