Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుత్తూరు పోస్టల్ బ్యాలెట్‌లో జనసేన ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:11 PM తిరుపతిGeneral
పుత్తూరు పోస్టల్ బ్యాలెట్‌లో జనసేన ఆధిక్యం - Udayam
పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థికి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో జనసేన ఆధిక్యంలో ఉంది. మొత్తం 266 ఓట్లలో జనసేనకు 190, వైసీపీకి 69, కాంగ్రెస్‌కు 3 ఓట్లు వచ్చాయి. మిగిలిన ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. మున్సిపాలిటీలో ఒక్కో వార్డుకు ఒక్కో టేబుల్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...