Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుత్తూరులో రూ.23 లక్షలతో రైతు బజార్

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 3:53 PM తిరుపతిGeneral
పుత్తూరులో రూ.23 లక్షలతో రైతు బజార్ - Udayam
పుత్తూరు మార్కెట్ యార్డులో రూ.23 లక్షలతో రైతు బజార్ నిర్మిస్తున్నట్లు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ తెలిపారు. పుత్తూరు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, లైటింగ్, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పట్టణానికి అవసరమైన సౌకర్యాలు కల్పించి అభివృద్ధి పనులు కొనసాగిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...