వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయిజిల్లా, పుట్టపర్తి ఆర్టీసీ డిపో సమీపంలో నూతనంగా నిర్మించిన ‘సాయి గోకులం పార్క్’, ఫుడ్ కోర్ట్‌ను జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
పట్టణవాసులు, యాత్రికులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు నాణ్యమైన ఆహారం అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

