Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో పోస్టల్ ఓట్లలో టీడీపీకి ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:23 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తిలో పోస్టల్ ఓట్లలో టీడీపీకి ఆధిక్యం - Udayam
పుట్టపర్తి మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ 41 ఓట్లతో ఆధిక్యం సాధించింది. మొత్తం 62 ఓట్లలో వైసీపీకి 19, బీజేపీకి 1, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జనసేనకు ఒక్క ఓటు కూడా రాలేదు. పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ అత్యధిక ఓట్లు సాధించడంతో కూటమి శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది.

Comments

G
Loading comments...