Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టల వద్ద ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 17, 2026 10:10 PM మేడ్చల్ మల్కాజిగిరి General
పుట్టల వద్ద ప్రత్యేక పూజలు - Udayam
నాగుల పంచమిని పురస్కరించుకొని శామీర్‌పేట్ మండలంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల్లోని పుట్టల వద్ద పాలు పోసి, పాలతో అభిషేకాలు చేశారు. శ్రావణ మాసంలోని పంచమి రోజున నాగుల పంచమిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే పుట్టల వద్ద పాలు పోసేందుకు భక్తులు బారులు తీరారు.

Comments

G
Loading comments...