వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా సహకారంతో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 15 రోజుల పుట్టగొడుగుల సాగు శిక్షణా కార్యక్రమ ముగింపు సమావేశం బుధవారం ఘనంగా జరిగింది.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సూర్యచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థినులు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి పుట్టగొడుగుల సాగు ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

