Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్టర పాగా.. తిప్పర మీసం

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 10:05 AM జాతీయంGeneral
పెట్టర పాగా.. తిప్పర మీసం - Udayam
వరల్డ్‌ టూరిజం డే వేడుకల్లో రాజస్థానీ సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీకానేర్‌లోని జునాగఢ్‌ కోటలో రంగురంగుల తలపాగాలు, గుబురు మీసాలతో జానపద కళాకారులు సందడి చేశారు. ప్రత్యేక వేషధారణలో ఉన్న కళాకారులను ఫొటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించారు. రాజస్థానీ రాజసం ఉట్టిపడేలా వారి అలంకరణలు ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...