వార్తలకు తిరిగి వెళ్లండి

యూరప్ దేశాలు రష్యా వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంటే తగిన రీతిలో స్పందిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. విదేశీ నౌకలను తనిఖీ చేసి, నిర్బంధించేందుకు రష్యా పసిఫిక్ నౌకాదళం సిద్ధంగా ఉందని కమాండర్ విక్టర్ లీనా తెలిపారు.
రష్యా ‘షాడో ఫ్లీట్’పై యూరప్ ఆంక్షలు, తనిఖీలు పెంచుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

