వార్తలకు తిరిగి వెళ్లండి

హమారా ప్రసాద్ అనే వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి కించపరిచేలా రాసిన పుస్తక ప్రచూరణను నిలిపివేయాలని జాతీయ మాలల ఐక్యవేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చంద్రం డిమాండ్ చేశారు.
గంభీరావుపేటలో శుక్రవారం నిరసన తెలిపి పోలీస్ స్టేషన్లో హమారా ప్రసాద్ పై ఫిర్యాదు చేశారు.పుస్తకం ప్రచూరితమైతే అంబేద్కర్ పై తప్పుడు, అవమానకరమైన సమాచారం ప్రజల్లోకి వెళ్లి, మత విభేదాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.
Comments
Loading comments...

