Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుష్పగిరిలో రేపు హుండీల లెక్కింపు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 2:42 PM కడపGeneral
పుష్పగిరిలో రేపు హుండీల లెక్కింపు - Udayam
వల్లూరు పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి చెందిన శాశ్వత హుండీలను రేపు ఉదయం 11 గంటలకు తెరిచి లెక్కించనున్నారు. దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుందని ఆలయ ఈఓ కే. శ్రీనివాసులు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమానికి భక్తులు, గ్రామ పెద్దలు, ధార్మిక పరిషత్ సభ్యులు, సేవకులు హాజరుకావాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...