Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుష్కరణి సింహద్వారం శిల్పికి సత్కారం

Follow Udayam on Google
Hari Sep 28, 2026 3:37 PM శ్రీకాకుళంGeneral
పుష్కరణి సింహద్వారం శిల్పికి సత్కారం - Udayam
సారవకోట మండలం చీడిపూడి గౌరీశంకరనందీశ్వర పుష్కరణి సింహద్వారాన్ని ఆకర్షణీయంగా నిర్మించారు. గ్రామస్థుల సహకారంతో అద్భుతమైన శిల్పాలు మలచిన రాజమండ్రి శిల్పి సువర్ణరాజును గ్రామ పెద్దలు సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ నిర్మాణంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

Comments

G
Loading comments...